భావప్రకటన: కూర్పుల మధ్య తేడాలు

→‎దృశ్య భావప్రకటన: వాణిజ్య భావప్రకటన
→‎ఇతర రకాల సమాచార మార్పిడి: సమర్థవంతమైన భావప్రకటన
పంక్తి 90:
* వ్యూహాత్మక భావప్రకటన
* సాంకేతిక భావప్రకటన
 
== సమర్థవంతమైన భావప్రకటన ==
ఉద్దేశ్యపూర్వకమైన లేదా యాదృచ్ఛిక భావప్రకటన ఫలితంగా కావలసిన ఆలోచనని బహుముఖంగా అర్థం చేసుకొనబడి కావలసిన దిశలో చర్యలని ఉపక్రమింపజేయగలిగితే అదే సమర్థవంతమైన భావప్రకటన. ఈ పద్ధతి సందేశాలు వక్రీకరించబడకుండా కూడా చూస్తుంది. అప్పుడే భావప్రకటన ఆశించిన ఫలితాలని ఇస్తుంది. మార్పుని అర్థమయ్యేలా చెప్పటం, కావలసిన చర్యకి ఉపక్రమింపజేయడం, ఒక ఉపాయం గురించి లేక ఒక దృక్కోణం గురించి సమాచారాన్నందించటం వంటివి చేయటం కోసం భావప్రకటన చేయవలసి వస్తుంది.
 
== భావప్రకటన యొక్క నమూనీకరణ ==
"https://te.wikipedia.org/wiki/భావప్రకటన" నుండి వెలికితీశారు