"భావప్రకటన" కూర్పుల మధ్య తేడాలు

127 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
(→‎అవలోకనము: శుద్ధి)
మాట్లాడేవారు మరియు వినేవారిపై ఆధారపడి ఈ ఖచ్చితమైన ప్రభావశాతం మారినప్పటికీ, భావప్రకటన ఒకే లక్ష్యం కలిగి ఉండి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. శబ్ద ధ్వని, స్వరము లేదా స్థితి, హావభావాల వంటి సంకేత పద్ధతులు లేదా వ్రాత గుర్తుల వంటివి, ఆలోచనల లేదా భావాల ప్రకటన చేస్తాయి. ఒక భాష అనేది గుర్తులు, ధ్వని, శబ్దాలు, హావభావాలు, లేదా వ్రాత గుర్తుల ద్వారా భావప్రకటన చేస్తే, జంతువుల భావప్రకటనని ఒక భాషగా గుర్తించవచ్చా? జంతువులకు వ్రాత పూర్వకమైన భాషలేదు, కానీ తమలో తాము భావప్రకటనని చేసుకొనేందుకు భాషను ఉపయోగిస్తాయి. ఆ భావంలో, జంతువుల భావప్రకటనని ఒక ప్రత్యేక భాషగా గుర్తించవచ్చు.
 
గుర్తుల పద్ధతి (కొన్నిసార్లు లేక్సీమ్స్ గా పిలువబడుతుంది lexims) మరియు వ్యాకరణం (నియమాలు) ద్వారా అభివృద్ధి చేయబడిన గుర్తులనే మానవులు మాట్లాడే లేదా వ్రాసే భాషలుగా వివరించవచ్చు. భాషల సామాన్యగుణాలను తెలియచేయడానికితెలియజేయడానికి "భాష" అనే పదం వాడతారు. మానవులు భాష నేర్చకోవడం సాధారణంగా బాల్యంలో జరుగుతుంది. చాలా వరకు మానవుల భాషలు శబ్దాల అమరిక లేదా హావభావాల గుర్తులద్వారా తమ చుట్టుప్రక్కల వారిచే భావప్రకటనని చేసుకోడానికి దోహదం చేస్తాయి. మానవులు అనేక వేలభాషలను కలిగి ఉన్నారు, మరియు ఈ భాషలు కొన్నిసామాన్య గుణాలను కలిగి ఉన్నాయి, అయితే ఈ సామాన్యగుణాలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
 
ఒక భాషకు మరియు మాండలికానికి మధ్య స్పష్టమైనరేఖ ఏదీ లేదు, కానీ భాషావేత్త అయిన మాక్స్ వీన్రిచ్ ఈ విధంగా తెలిపారు, "ఒక భాష అనేది సైన్యం మరియు నావికా దళంతో కూడిన మాండలికం". ఎస్పెరాంటో వంటి నిర్మితభాషలు, ప్రోగ్రామింగు భాషలు, మరియు అనేక గణిత సూత్రీకరణలు మానవభాషల సామాన్య గుణాలకే పరిమితం కాలేదు.
సంవాదము (Dialog) అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే పరస్పర సంభాషణ. పదోత్పత్తి శాస్త్రం ప్రకారం ఈ పదం యొక్క పుట్టుక ( [[గ్రీక్ భాష|గ్రీక్]] διά(డయా ,అనగా నుండి) + λόγος(లోగోస్, పదము, మాట) అర్ధాన్ని అనుసరించేది అనే అర్ధంలో) ప్రజలు దానిని ఏవిధంగా ఉపయోగిస్తారనే అర్దాన్నివ్వక, διά-(డయా-నుండి,) మరియు δι- (డై-, రెండు) అనే ఉపసర్గాలతో కొంత అయోమయానికి గురిచేసి సంభాషణ అనేది కేవలం రెండు పక్షాల మధ్య జరిగేదిగా ఊహించుకునేటట్లు చేస్తుంది.
 
శాబ్దిక భావప్రకటన ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్న ప్రకటనదారుని నైపుణ్యం, స్పష్టత మరియు వినికిడిలో నైపుణ్యం వంట్వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మానవ భాష సంజ్ఞల, వ్యాకరణ నియమాల వ్యవస్థగా నిర్వచించవచ్చు. భాషని చాలా మటుకు చిన్నతనంలోనే నేర్చుకోవటం జరుగుతుంది. తల్లి మాటలని, మాటలతో కూడిన సంజ్ఞలని శిశవు తెలుసుకోవటం; శిశువు యొక్క అసౌకర్యాలని ఏడుపు, మూలుగుల ద్వారా తల్లి తెలుసుకోవటం వంటివి శాబ్దిక భావప్రకటన క్రిందకే వస్తాయి. ప్రకటనని అందుకోవటం, ప్రకటనని చేయటం శిశువు తల్లిదండ్రుల నుండే మొదలు పెడతాడు. తన వయస్కుల శిశువులతో ప్రకటనలు చేయటంతో కూడా శిశువు శాబ్దిక భావప్రకటననే నేర్చుకొంటాడు.
 
శాబ్దిక భావప్రకటనలో మరల వివిధ అంశాలు కలవు. భాషలు, అవి ప్రయోగింపబడే తీరు, యాసలు, మాండలికాలు భావప్రకటనపై ప్రభావం చూపుతాయి.
ఉదా:'''అరవొద్దు ''' అనే పదాన్ని వివిధ మాండలికాలలో విధవిధాలుగా పలుకుతారు.
 
* సప్పుడు జెయ్యొద్దుజెయ్యక
* అరవమాక
* అర్సాకు
=== అశాబ్దిక భావప్రకటన ===
{{Main|అశాబ్దిక భావప్రకటన}}
పదములు లేని సమాచారాన్ని పంపడం లేదా అందుకోవడం అనే ప్రక్రియను అశాబ్దిక భావప్రకటనగా పేర్కొనవచ్చు. హావభావాలు, శారీరక కదలికలు లేక భంగిమలు; ముఖ వైఖరి మరియు కనుసైగలద్వారా, వస్త్ర ధారణ, కేశాలంకరణ లేదా [[వాస్తు శాస్త్రం]] వంటి విషయ సమాచార మార్పిడిభావప్రకటన, లేక గుర్తులు మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ గుర్తులు, ప్రవర్తన వంటి పైవాటిని అన్నిటినీ కలిపిన విధానం ద్వారా కూడా అటువంటి భావప్రకటన చేయవచ్చు. ప్రేమ వ్యవహారాల నుండి ఉద్యోగం వరకు, ఒక వ్యక్తి యొక్క నిత్య జీవితంలో అశాబ్దిక భావప్రకటన ముఖ్యపాత్ర వహిస్తుంది.
 
 
ప్రసంగంలో అశాబ్దిక అంశాలైన స్వర నాణ్యత, భావం మరియు మాట్లాడే విధానం వంటిభాషా సంబంధ నైపుణ్యాలు, సామాన్య భాషా రూపాలైన లయ, శృతి మరియు వత్తి పలకడం వంటివి ఉన్నాయి. అదేవిధంగా, వ్రాత గ్రంథాలు కూడా అశాబ్దిక అంశాలైన వ్రాతశైలి, మాటల అమరిక, లేక అవ్యయాల (emoticons)ను కలిగి ఉంటాయి. వ్రాయబడిన లేదా ఇతర సమాచార రూపానికి భావ పరనైన అర్థాన్నిచ్చే గుర్తు ఎమోటైకాన్ అనేది రెండు ఆంగ్ల పదాలైన emotion మరియు icon ల సంయోగమైన ఒక గుర్తు లేదా గుర్తుల కూర్పు.
 
 
[[టెలిగ్రఫీ]] వంటి ఇతర సమాచార పద్ధతులు ఈవర్గానికి చెందుతాయి, వీటిలో సంకేతాలు ఒక వ్యక్తి నుండి మరొకరికి ఇతర పద్ధతులలో వ్యాప్తి చెందుతాయి. ఈ సంకేతాలు మాటల, వస్తువుల ప్రతినిధులుగా లేదా కేవలం ప్రతిక్షేపణలుగా ఉంటాయి. మానవులు ఈ పద్ధతిలో ఏవిధమైన శారీరక కదలికలతో గాని, శబ్ద లేదా మాటల శ్రావ్యతతో సంబంధం లేకుండా సమాచార మార్పిడి చేయగలుగుతారని ప్రయోగాలద్వారా తెలిసినది . <ref>[[కెవిన్ వార్విక్|వార్విక్, కె]], [[మార్క్ గాస్సన్|గాస్సన్, ఎమ్]], హట్, బి, గుడ్ హెవ్, ఐ, [[పీటర్ కిబెర్డ్|కిబర్డ్, పి]], స్చుల్జ్ రిన్నె, హెచ్ అండ్ వు, ఎక్స్: “థాట్ కమ్యూనికేషన్ అండ్ కంట్రోల్: ఎ ఫస్ట్ స్టెప్ యుసింగ్ రేడియోటెలిగ్రఫీ”, ''ఐ ఇఇ పోసీడింగ్స్ ఆన్ కమ్యూనికేషన్స్'' , 151(3), pp.185-189, 2004</ref>
* చిత్రాల ద్వారా జరిగే లిఖితపూర్వక భావప్రకటన మొదట రాతిపై చేయబడినది. ఇది కదలికకి వీలు లేకుండా ఉండేది.
* కాగితం కనుగొనబడటంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినవి. భావప్రకటన ఒక చోటు నుండి మరొక చోటుకి పయనించినది.
* ప్రస్తుత ఇంటర్నెట్ యుగం లిఖితపూర్వక భావప్రకటన యొక్క స్వరూపాన్నే మార్చివేసినది. కాగితం అవసరం లేకుండానే ఈ-మెయిల్ ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సాధనాలతో అనునిత్యం లెక్కలేనన్ని లిఖితపూర్వక భావప్రకటనలు జరుగుతున్నాయి.
 
లిఖితపూర్వక భావప్రకటనలో వ్యాకరణం కీలకపాత్ర పోషిస్తుంది. వ్యాకరణ దోషాలు, ఒక్కొక్క మారు అర్థాన్నే మార్చి వేసే ప్రమాదం కలదు.
* No more rape! (మానభంగం వద్దు) / No! More rape (లేదు, ఇంకా మానభంగం కావాలి)
 
ఇటువంటి దారుణమైన అపార్థాలు జరగకుండా ఉండటానికి ప్రకటనదారు భాష, వ్యాకరణం పై పట్టు కలిగి ఉండాలి. ప్రత్యేకించి ఈ ప్రకటన ఒకరికంటే ఎక్కువమందికి జరుగుతూ ఉంటే ప్రకటనదారు మరింత జాగరూకతతో వ్యవహరించాలి.
 
=== దృశ్య భావప్రకటన ===
పేరుకి తగ్గట్లుగానే దృశ్య భావప్రకటన దృశ్య పరికరం ద్వారా భావప్రకటననిభావాన్ని వెల్లడిస్తుంది. చదవగల లేదా చూడగల విధానంలో అభిప్రాయాలను మరియు సమాచారాన్ని తెలియచేయడమే దృశ్య భావప్రకటన. ప్రాథమికంగా ఇది ద్విమితీయ (two-dimensional) ప్రతిబింబాలను కలిగి ఉంటుంది, దీనిలో : [[గుర్తులు]], టైపోగ్రఫీ, [[చిత్ర లేఖనం]], గ్రాఫిక్ డిజైన్, బొమ్మలు, రంగులు మరియు ఎలక్ట్రానిక్ వనరులు ఉన్నాయి. ఇది కేవలం దృష్టిమీద ఆధారపడి ఉంటుంది. ఇది దృశ్య గుణముతో చేసే భావప్రకటన. ఒక వ్యక్తికి సమాచారాన్ని అందించడానికి, తెలియ చేయడానికి, లేక సమ్మతింప చేయటానికి దృశ్యంతో కూడిన వ్రాత విధానం ఎక్కువ శక్తి వంతంగాశక్తివంతంగా ఉంటుందనే అభిప్రాయంతో ఇది అభివృద్ధి చెందింది. ఇది సమాచారాన్ని దృశ్యరూపంలో ప్రదర్శించే భావప్రకటన విధానం.
 
 
ఒకమంచి దృశ్యకల్పన యొక్క విలువ ఎంతకళాత్మకంగా లేక రసవత్తరంగా ఉందనికాక ప్రేక్షకులకు ఎంతబాగా అర్థమైందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అందానికీ మరియు వికారానికీ విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన సూత్రాలేవీ లేవు. హావ భావాలు, దేహభాష, వీడియో మరియు టి.వి.వంటి వివిధ రకాల దృశ్య సమాచార మార్గాలు ఉన్నాయి. ఇక్కడ విషయం, బొమ్మలు, చిత్రాలు, ఫోటోలు మొదలైన వాటిని కంప్యూటర్లో అనుసంధానించడం పై దృష్టి పెట్టబడుతుంది. అసలైన సమాచారాన్ని ప్రదర్శించడమే దృశ్య సమర్పణ అని చెప్పవచ్చు. ఇటీవలి పరిశోధనలు [[వెబ్ డిజైన్]] మరియు గ్రాఫిక్స్ ను ఉపయోగించ గలగటం పై దృష్టి పెట్టాయి. [[గ్రాఫిక్ డిజైన్రస్|గ్రాఫిక్ డిజైనర్లు]] తమ వృత్తి పరంగా దృశ్య సమాచార మార్పిడిలో వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు.
10,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1558530" నుండి వెలికితీశారు