"భావప్రకటన" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
 
== సమర్థవంతమైన భావప్రకటన ==
ఉద్దేశ్యపూర్వకమైన లేదా యాదృచ్ఛిక భావప్రకటన ఫలితంగా కావలసినప్రకటించబడే ఆలోచనని బహుముఖంగాబహుళ అంశాలచే అర్థం చేసుకొనబడి కావలసిన దిశలో చర్యలని ఉపక్రమింపజేయగలిగితే అదే సమర్థవంతమైన భావప్రకటన. ఈ పద్ధతి సందేశాలు వక్రీకరించబడకుండా కూడా చూస్తుంది. అప్పుడే భావప్రకటన ఆశించిన ఫలితాలని ఇస్తుంది. మార్పుని అర్థమయ్యేలా చెప్పటం, కావలసిన చర్యకి ఉపక్రమింపజేయడం, ఒక ఉపాయం గురించి లేక ఒక దృక్కోణం గురించి సమాచారాన్నందించటం వంటివి చేయటం కోసం భావప్రకటన చేయవలసి వస్తుంది.
 
== భావప్రకటన యొక్క నమూనాలు ==
10,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1558532" నుండి వెలికితీశారు