"భావప్రకటన" కూర్పుల మధ్య తేడాలు

29 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
* ప్రయోజనం లేదా వాస్తవ దృష్టికోణం.
 
ఇరువురి మధ్య భావప్రకటనలో జ్ఞానము మరియు అనుభవాలను పంచుకోవడం, సలహాలు మరియు సూచనలు ఇచ్చుకోవడం, ప్రశ్నించుకోవడం వంటివి ఉంటాయి. ఈ చర్యలు సమాచార మార్పిడి లోని వివిధ పద్ధతులలో ఏ రుపాన్నైనా తీసుకోవచ్చు. అది ఏ రూపమనేది సమాచారం పంపేవారి నైపుణ్యంపై ఆధారపడుతుంది సమాచార విషయము మరియు రూపము రెండు కలసి గమ్యం చేరవలసిన సందేశాన్ని తయారు చేస్తాయి. గమ్యం అనేది మరియొక వ్యక్తి లేదా జీవి, మరియొక వ్యవస్థ (ఒక కార్పోరేషన్ లేదా వ్యక్తుల సముదాయము లాంటిది) కావచ్చు .
 
 
మూడు అంచెల భాషాశాస్త్ర నియమాలు పాటిస్తూ [[సమాచార ప్రసారం]] జరిగే విధానాన్ని భావప్రకటనలో చూడవచ్చు.
#[[వ్యాకరణ|వ్యాకరణ యుక్తము]] (గుర్తులు మరియు చిహ్నాల వ్యావహారిక లక్షణాలు),
#[[చర్యాత్మకమైన|ఆచరణాత్మకత]] (గుర్తులు/వ్యక్తీకరణలు మరియు వాటిని ఉపయోగించే వారి మధ్య సంబంధాల గురించి) మరియు
#[[పదార్ధాలకు సంబంధించిన|గుర్తులు మరియు చిహ్నాల విశ్లేషణ]] (గుర్తులు మరియు చిహ్నాలు మరియు మరియు అవి ఏమి తెలియచేస్తాయో అధ్యయనం చేయడం).
 
 
అందువలన, భావప్రకటన అనేది ఇద్దరు కారకులు కొన్నిసామాన్య గుర్తులు మరియు భాషా శాస్త్ర నియమాలతో అభిప్రాయాలను పంచుకోవడం. ఈ సామాన్య నియమాలు కొంత అర్ధంలో వ్యక్తిగత సమాచార సాధనాలైన డైరీలు లేక స్వయం భాషణ.
 
అందువలనకావున, భావప్రకటన అనేది ఇద్దరు కారకులు కొన్నిసామాన్య గుర్తులు మరియు భాషా శాస్త్ర నియమాలతో అభిప్రాయాలను పంచుకోవడం. ఈ సామాన్య నియమాలు కొంత అర్ధంలోఅర్థంలో వ్యక్తిగత సమాచార సాధనాలైన డైరీలు లేక స్వయం భాషణ.
 
ఒక సాధారణ నమూనాలో, సమాచారాన్ని లేదా విషయాన్ని (ఉదా.సహజ భాషలోని వర్తమానం) ఏదో ఒక రూపంలో (వాడుక భాషలో) కర్త/పంపేవ్యక్తి/[[ఎన్కోడర్]] నుండి ఒక గమ్యం/గ్రహీత/[[డికోడర్]] కు పంపబడుతుంది. కొద్దిగా క్లిష్టమైన నమూనాలో పంపేవారు మరియు గ్రహీత పరస్పరం అనుసంధానించబడి ఉంటారు. ఒక ప్రత్యేక భావప్రకటన సందర్భాన్ని [[ప్రసంగ కళ|ప్రసంగ చర్య]]గా చెప్పవచ్చు. ప్రాంతీయ ఆచారాలు, సాంప్రదాయాలు, లేక లింగ భేదం వంటి వాటిపై ఆధారపడిన, పంపేవారి మరియు గ్రహీతల వ్యక్తిగత పరిమితుల వలన సందేశ విషయం యొక్క అర్ధం మారవచ్చు. ప్రసార వాహకం (ఈ సందర్భంలో గాలి) సమక్షంలో శబ్దం వలన విషయన్ని గ్రహించి విశ్లేషించుట దోషపూరితంగా ఉండి, ప్రసంగచర్య ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఎన్కోడ్-ప్రసారం-గ్రహించుట-డికోడ్ నమూనాలో ఒక సమస్య ఏమిటంటే ఎన్కోడింగ్ మరియు డికోడింగ్ విధానం వల్ల పంపేవ్యక్తి మరియు గ్రహీత ఇద్దరూ ఒకే విధమైన లేదా కనీసం పోలిక కలిగిన కోడ్ బుక్ వంటి ఒక సాధనాన్ని కలిగి ఉండాలి. ఈ కోడ్ బుక్స్ అనేవి నమూనా ద్వారా ఇవ్వబడినప్పటికీ అవి నమూనాకు ప్రాతినిధ్యం వహించక పోవడం వలన విషయ పరమైన ఇబ్బందులు వస్తాయి.
 
 
కేవలం సమాచార వివక్త మార్పిడి కాక, [[సహక్రమబద్ధీకరణ|సహ క్రమబద్ధీకరణ]] సిద్ధాంతాలు భావప్రకటనని ఒక సృజనాత్మక మరియు గతిశీలక నిరంతర ప్రక్రియగా నిర్వచిస్తాయి. కెనెడియన్ మీడియా వేత్త అయిన హారొల్ద్ ఇన్నీస్ సిద్ధాంతం ప్రకారం, ప్రజలు భావప్రకటనకి విభిన్న మాధ్యమాలను ఎన్నుకుంటారు మరియు వారు ఎన్నుకునే మాధ్యమం సమాజం యొక్క రూపురేఖలను మెరుగుపరచడానికి అవకాశాలను అందించగలగాలి.(వార్క్, మక్కేంజీ 1997). దీనికి ఆయన చూపిన ప్రముఖ ఉదాహరణ ప్రాచీన ఈజిప్టు నందు ప్రజలు తమకుతాముగా మాధ్యమాలుగా నిర్మించుకున్న రాయి మరియు పాపిరస్(బెరడు నుండి తీసిన కాగితం) ఉపయోగించటాన్ని చెప్పవచ్చు. పాపిరస్ ను ఆయన '''అంతరాళ బంధనం''' అన్నారు. ఇది వ్రాత పూర్వకమైన ఆజ్ఞలను అంతరాళం, రాజ్యాలగుండా ప్రాసారంచేసి, సుదూర సైన్యకార్యకలాపాలకు మరియు వలసపాలనకు దారితీసింది. మరి యొకటి అయిన రాయిని '''కాల బంధనం''' ' గా చెప్పారు వీటితో ఆలయాలు మరియు పిరమిడ్ల నిర్మాణం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి వారి అధికారాన్ని పదిల పరచు కోవడమే కాక, ఈ మాధ్యమం ద్వారా వారు తమ సమాజం లోని సమాచార వ్యవస్థలో మార్పు తెచ్చి దానికొక ఆకారాన్ని ఇవ్వగలిగారు.(వార్క్, మకెన్జీ 1997).
 
కేరళ వ్యావసాయిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన్ కేంద్ర, కన్నూర్ వారు వ్యవసాయ భావప్రకటనలో [[క్రియేటివ్ ఎక్స్టెన్షన్]] అనే నూతన శాఖను ఆవిష్కరించిందిఆవిష్కరించారు.
 
కేరళ వ్యావసాయిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన్ కేంద్ర, కన్నూర్ వారు వ్యవసాయ భావప్రకటనలో [[క్రియేటివ్ ఎక్స్టెన్షన్]] అనే నూతన శాఖను ఆవిష్కరించింది.
 
== మానవేతర జీవరాశుల సమాచార మార్పిడి ==
10,261

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1558545" నుండి వెలికితీశారు