కసాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామానికి రవాణా సౌకర్యాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''కసాపురం''', [[అనంతపురం జిల్లా]], [[గుంతకల్లు]] మండలానికి చెందిన గ్రామము.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
 
గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరం లో ఉన్న నేట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటో లు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురము కి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
 
కసాపురం గ్రామం లోని నేట్టికంటి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది చెందినది. ఇక్కడికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రధాన ఆలయానికి దగ్గరలోనే గుట్టపైన బాల ఆంజనేయ స్వామి వెలసినాడు. నేట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తరువాత బాల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరం లో చిన్న గుట్ట పైన కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కసాపురం ఆలయం మొత్తము వ్యూ కనిపిస్తుంది. కసాపురం నుండి గుంతకల్లు కు వెళ్ళే దారిలో శనీశ్వరుని ఆలయం తో పాటు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉన్నది.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
కసాపురం ప్రజల ప్రధాన పంట వేరుశనగ. ఇక్కడ ప్రధానంగా ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నందు వల్ల ఇక్కడ ముఖ్య పంటగా వేరుశనగ ఉంది. ఇందులో అంతరాపంటగా కంది పంటను వేస్తారు. అలాగే ఆముదం పంట కూడా ఎక్కువగా పండుతుంది. కాని ఇక్కడి వాతావరణ పరిస్థుతుల దృష్ట్యా తీవ్ర వర్షాభావం వల్ల రైతులకు సరి అయిన పంటలు పండడం లేదు.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
కసాపురం గ్రామములో వివిధ రకాల వృత్తులలో జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. అధిక బాగము వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తున్నారు. పశు పోషణ వృత్తి లో కూడా ఎక్కువ మంది ఆధార పడి జీవిస్తున్నారు. మిగతా వారు సమీప పట్టణమైన గుంతకల్లు లో భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. కొంత మంది ఊరిలోనే కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం==
"https://te.wikipedia.org/wiki/కసాపురం" నుండి వెలికితీశారు