ముమ్మిడివరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 139:
ముమ్మిడివరం అమలాపురానికి 13 కి.మీ దూరం లో ఉన్నది. [[యానాం]] కి 20 కి.మీ దూరంలో, జిల్లా రాజధాని [[కాకినాడ]] కి 45 కి.మీ., [[రామచంద్రపురం]] కి 63 కి.మీ. దూరం లో ఉన్నది. [[ఆర్.టి.సి.]] వారి సౌజన్యంతో తరచు బస్సు సౌకర్యం ఉన్నది. దగ్గరలోని రైలు స్టేషను [[రాజమండ్రి]], లేదా [[కాకినాడ]].
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22,348.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 10,877, మహిళల సంఖ్య 11,471, గ్రామంలో నివాసగ్రుహాలునివాసగృహాలు 5,573 ఉన్నాయి.
 
==మండలంలోని గ్రామాలు==
* [[కమిని]]
"https://te.wikipedia.org/wiki/ముమ్మిడివరం" నుండి వెలికితీశారు