పెన్నా శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:1960 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
పెన్నా శివరామకృష్ణ, తెలుగు కవీ, విమర్శకుడూ. పూర్తి పేరు పెన్నా వేంకట శివరామకృష్ణ శర్మ (పి.వి. యస్. ఆర్. కె. శర్మ). జననం :08 - 2 - 1960. జన్మస్థలం : నల్లగొండ జిల్లాలోని దుగునవల్లి గ్రామం. తల్లిదండ్రులు : అనంతలక్ష్మి, శేషావతారం. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కట్టంగూరు లో చదువుకున్నాడు. నల్లగొండలోని గీతావిజ్ఞాంధ్ర కళాశాల నుంచి, డి. ఓ. యల్. మరియు బి. ఓ. యల్. డిగ్రీలను పొందినాడు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు నుండి యం. ఏ. (1980 - 82), యం. ఫిల్. (1983) డిగ్రీలను పొందినాడు. "శేషేంద్ర కవిత్వానుశీలనం" అనే అంశం మీద పరిశోధన చేసి, అదే యూనివర్సిటీ నుంచి పిహెచ్. డి. పట్టం పొందినాడు.
 
[[వర్గం:1960 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/పెన్నా_శివరామకృష్ణ" నుండి వెలికితీశారు