నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
| extra7 = ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ప్రకాశ రావు
}}
 
==పాటలు==
*మనిషి నెత్తురే మనిషికి ప్రియమైతే
:నరుడికి నరుడే యముడై ఎదురైతే
సోదరులే శత్రువులై కలబడితే
మతంవద్దు గతం వద్దు మారణ హోమం వద్దు
 
:ఏది మతం మన కేది హితం?
సమతను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం
మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం
 
:హిందువుగా పుట్టిన గురు నానకు తన బోధలలో
మహమ్మదీయ మతానికీ చోటును కల్పించాడు
రామనామ తారకమే భక్తిముక్తి దాయకమని
మహమ్మదీయుడై పుట్టిన భక్త కబీరన్నాడు
శివ పూజలు చేశాడు రాజు హైదరాలీ
రాము రహీమ్ ఒకడేనని బోధించేను గాంధీజీ
మహా మహా మొగలాయీ విజయనగర రాజ్యాలే
మత సహనం మరచినపుడే మరుగున పడి పోయాయి
 
:తానీషాపూజ విని రాముడు వెంకటపతియై
బీబీ నాంచారును తన సతిని చేసు కున్నాడు
శివుని జటను వెలిసినదీ మా జెండా నిలిపినదీ
ఒకటే నెలవంకా ఇక మన చూపులేల నేలవంక?
నిరుద్యోగమొక వైపు మరొక వైపు దారిద్ర్యం
అక్షరాస్యతా లోపం మితిమీరిన వ్యభిచారం
యువతను కలిచే అశాంతి మనిషిని బలి చేస్తుంటే
జాతిని పీడించే వేవేల సమస్యలలో
మన మతమన్నది ఏపాటిది?
చిన్నదైన మత చింతను వదిలి ముందుకడుగేయీ
బతుకు ముందు సరి చేయి
–నెలవంక 1983,బాలసుబ్రహ్మణ్యం .
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు