నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
language = తెలుగు |
}}
'''నెలవంక''' జంధ్యాల దర్శకత్వం వహించగా, [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]], [[జె.వి.సోమయాజులు]] ముఖ్యపాత్రల్లో నటించగా 1983లో విడుదలైన తెలుగు సాంఘిక చిత్రం. సినిమా హిందూ-ముస్లిం వివాదాలు, ఐక్యత నేపథ్యంలో నిర్మించారుతీసిన సందేశాత్మక చిత్రమిది.
== చిత్ర కథ ==
శ్రీరామరాజు ([[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]]) ఛాందసుడైన క్షత్రియుడు, జమీందారు. దానధర్మాలకు ఆస్తి కరిగిపోయినా హోదా, భవంతి మాత్రం మిగిలిపోయాయి. భార్య, ఇద్దరు కూతుళ్ళతో జీవితస్తుంటారు.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు