నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
=== నటీనటుల ఎంపిక ===
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ జూన్ 23, 1983లో [[వేదాద్రి]]లో నెలవంక కనిపించిన నెలపొడుపు రోజున '''నెలవంక''' సినిమాని ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ [[ముక్త్యాల]]లో జరుపుకుంది. సినిమాలో మతసామరస్యం, జమీందారీ నేపథ్యం ప్రముఖంగా ఉంటాయి. అలానే [[ముక్త్యాల రాజా వాసిరెడ్డి|ముక్త్యాల జమీందారీ]] గ్రామం, అంతేకాక ముక్త్యాలలో హిందూ ముస్లింలు చాలా సామరస్యంతో జీవిస్తూంటారు. [[మొహర్రం]], [[వైకుంఠఏకాదశి]] ఒకేరోజు వచ్చినప్పుడు ముస్లిములు [[పీర్లు|పీర్ల ఊరేగింపు]]తోనూ, హిందువులు పొన్నవాహనం ఊరేగింపుతోనూ ఎదురై ఒకరినొకరు అభినందించుకుంటారు. ఈ పోలికలతో పాటుగా ముక్త్యాల రాజా వారి రథసారథిగా ఓ ముస్లిం ఉండేవారు, ఆ సినిమా తీసేనాటికి గ్రామమంతా మతసామరస్యం వెల్లివిరిసవుండడంతో ముక్త్యాలనే నేపథ్యంగా తీసుకోవడమే కాక అక్కడే సినిమా అంతా తీశారు.<br />
సినిమా చిత్రీకరణ జూన్ 23, 1983లో [[వేదాద్రి]]లో నెలవంక కనిపించిన నెలపొడుపు రోజున '''నెలవంక''' సినిమాని ప్రారంభించారు. ఆగస్టు 5, 1983 వరకూ ముక్త్యాలలోనే 43 రోజులపాటు జరిగిన సింగిల్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ జరుపుకుంది.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు