నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
=== నటీనటుల ఎంపిక ===
=== సినిమా పేరు ===
నెలవంక అనే పేరును సినిమాకి సంకేతాత్మకంగా పెట్టారు. దర్శకుడు జంధ్యాల ఈ విషయాన్ని వివరిస్తూ శివుని జటాజూటంలో ఉన్నదీ, ముస్లిముల జండాపై ఉన్నదీ ఒకే నెలవంక అనీ, అందుకే నెలవంక అన్ని మతాలూ ఒక్కటే అనే సందేశానికి రూపమని పేర్కొన్నారు. సినిమాలోని ఒక పాటలోనూ - శివుని జటను వెలసినది, మా జండా నిలిపినది ఒకటే నెలవంక, ఇక మన చూపులేల నేలవంక అన్న చరణం ఉంది. అలాగే రంజాన్ ఉపవాసాలు ముగిసి ముస్లిములకు అత్యంత ముఖ్యమైన రంజాన్ పండుగ రావడానికి కూడా నెలవంక కనిపించడమే ముఖ్యమైన గుర్తు కావడమూ ప్రస్తావనార్హం.
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు