నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
సినిమా చిత్రీకరణ జూన్ 23, 1983లో [[వేదాద్రి]]లో నెలవంక కనిపించిన నెలపొడుపు రోజున '''నెలవంక''' సినిమాని ప్రారంభించారు. ఆగస్టు 5, 1983 వరకూ ముక్త్యాలలోనే 43 రోజులపాటు జరిగిన సింగిల్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ జరుపుకుంది. సినిమాలో జమీందారు నివాసంగా జరిగిన సన్నివేశాలన్నీ ముక్త్యాల రాజా వారి కోటలోనే తీశారు.
 
== విడుదల, స్పందన ==
సినిమా 1983లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం సాధించలేదు. అయితే సినిమాకు రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ పురస్కారాలు లభిస్తాయని విమర్శకులు, చిత్రబృందం ఊహించారు. కానీ ఆ ఊహలు కూడా ఫలించలేదు. ఈ సినిమాలోని ఏది మతం పాటకు జాతీయ అవార్డు వస్తుందని [[రమేష్ నాయుడు]] ఆశించారని, అయితే అవార్డుల పరిశీలనకు పంపే సమయానికి ప్రింట్ మిస్సవడంతో ఆ అవకాశం చేజారిపోయిందని సినిమాకు పాటలు రాసిన [[ఇంద్రగంటి శ్రీకాంత శర్మ]] పేర్కొన్నారు.
==తారాగణం==
*[[గుమ్మడి వెంకటేశ్వర రావు]] - శ్రీరామరాజు
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు