నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
== విడుదల, స్పందన ==
సినిమా 1983లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం సాధించలేదు. అయితే సినిమాకు రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ పురస్కారాలు లభిస్తాయని విమర్శకులు, చిత్రబృందం ఊహించారు. కానీ ఆ ఊహలు కూడా ఫలించలేదు. ఈ సినిమాలోని ఏది మతం పాటకు జాతీయ అవార్డు వస్తుందని [[రమేష్ నాయుడు]] ఆశించారని, అయితే అవార్డుల పరిశీలనకు పంపే సమయానికి ప్రింట్ మిస్సవడంతో ఆ అవకాశం చేజారిపోయిందని సినిమాకు పాటలు రాసిన [[ఇంద్రగంటి శ్రీకాంత శర్మ]] పేర్కొన్నారు. తను ఇష్టపడి, కష్టపడి తీసిన మంచి సందేశాత్మకమైన చిత్రం ప్రేక్షకాదరణ పొందకపోవడంతో జంధ్యాల చాన్నాళ్ళు బాధపడ్డారు.<ref name="జంధ్యామారుతం" />
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు