శ్రీలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''శ్రీలక్ష్మి''' సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర హాస్యనటి. ఈమె నటులు [[అమర్ నాథ్ (నటుడు) |అమర్ నాథ్]] కుమార్తె మరియు రాజేశ్ సోదరి.<ref>[http://www.imdb.com/name/nm0820245/ ఐ.ఎమ్.డి.బి.లో శ్రీలక్ష్మి పేజీ.]</ref>
 
అమర్‌నాథ్ చిన్నతనంలోనే చనిపోవడంతో, శ్రీలక్ష్మి ఫ్యామిలీ కొన్ని కష్టాలు ఎదుర్కొంది. దాంతో ఆవిడ సినిమాల్లోకి రావాల్సివచ్చింది. తమిళ, మళయాళంలో అయిదారు సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. ఆతర్వాత అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, [[నివురుగప్పిన నిప్పు]] లో మొదటిసారి కమెడియన్ గా చేశారు. తర్వాత [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి|జంధ్యాల]] గారి [[రెండుజెళ్ళ సీత]] లో చిన్న అవకాశం దొరికింది. ఒక్క సీన్ చేయగానే, డైరెక్టర్ శ్రీలక్ష్మిగారి టాలెంట్‌ని గుర్తించి, క్యారెక్టర్ని పొడిగించారు. ఆతర్వాత జంధ్యాల గారి చాలా సినిమాల్లో నటించారు. రెండు జెళ్ళ సీత సినిమాలో చేసిన హాస్యపాత్రకు గాను ఆమెకు ఉత్తమ హాస్యనటిగా [[కళాసాగర్ అవార్డు]] లబించింది. అయితే ఆ పాత్రతో ఆమె హాస్యనటిగా స్థిరపడడంతో వరసగా 13 ఏళ్ళపాటు అదే పురస్కారం పొందారు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీలక్ష్మి" నుండి వెలికితీశారు