రెండుజెళ్ళ సీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
=== అభివృద్ధి ===
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో నలుగురు హీరోలుగా నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్ నటించారు. అప్పటికే మూణ్ణాలుగు సినిమాలు చేసిన ప్రదీప్ కి ఇదే చివరి సినిమా. ఆపైన ఆయన చదువుపై శ్రద్ధపెట్టి, తర్వాత సీరియళ్ళలో నటించారు. మరో కథానాయకుడుగా అప్పటికే జంధ్యాల [[నెలవంక (1983 సినిమా)|నెలవంక]] సినిమాలో హీరోగా పనిచేసినవారు, ప్రముఖ హాస్యనటి [[శ్రీలక్ష్మి]] తమ్ముడు రాజేష్ నటించారు. [[పుష్పలత]] ([[రాము (1968 సినిమా)|రాము]] సినిమా ఫేం) కూతురు మహాలక్ష్మిని ఈ సినిమాలో కథానాయికగా ఎంపికచేశారు. అయితే కథానాయిక పాత్రకు నిర్వహించిన ఆడిషన్సుకు వచ్చి వెనుదిరిగిన వారిలో [[విజయశాంతి]], [[భానుప్రియ]], [[శోభన]] కూడా ఉన్నారు. హాస్యనటిగా సుప్రసిద్ధి పొందిన [[శ్రీలక్ష్మి]] ఈ సినిమాలో తొలిగా జంధ్యాల చిత్రానికి పనిచేశారు.
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/రెండుజెళ్ళ_సీత" నుండి వెలికితీశారు