1973: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
* [[జనవరి 31]]: [[రాగ్నర్ ఫ్రిష్]], ప్రముఖ ఆర్థికవేత్త. (జ.1895)
* [[ఫిబ్రవరు 20]]: [[టి.వి.రాజు]], తెలుగు,తమిళ సినిమా సంగీత దర్శకుడు. (జ.1921)
* [[మే 7]]: [[శివ్ కుమార్ బటాల్వి]], ప్రసిద్ధ పంజాబీ భాషా కవి. (జ.1936)
* [[మే 8]]: [[తాపీ ధర్మారావు నాయుడు]], తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు. (జ.1889)
* [[సెప్టెంబరు ]]: [[ఆదిరాజు వీరభద్రరావు]], శ్రీకృష్ణదేవరాయాంధ్ర బాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడు. (జ.189)
"https://te.wikipedia.org/wiki/1973" నుండి వెలికితీశారు