రెండుజెళ్ళ సీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
== సంగీతం ==
సినిమాకు [[రమేష్ నాయుడు]] సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో ఐదుపాటలు [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి]], "పురుషులలో పుణ్యపురుషులు వేరు" అన్న పాటను [[ఇంద్రగంటి శ్రీకాంతశర్మ]] రాశారు. "కొబ్బరి నీళ్ళ జలకాలాడి" పాట హాస్యంపరంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పాటలో "మాగాయే మహాపచ్చడి - పెరుగేస్తే మహత్తరి - అది వేస్తే అడ్డవిస్తరి - మానిన్యా మహాసుందరి" అంటూ రాసిన ఊరగాయపద్యాన్ని వేటూరి "శ్రీకాకుళే మహాక్షేత్రే, గుండేరే మహానదీ.." అంటూ సాగే శ్లోకం వరుసలో రాశానని చెప్పారు.<ref name="జంధ్యామారుతం" />
 
== థీమ్స్, ప్రభావాలు ==
"https://te.wikipedia.org/wiki/రెండుజెళ్ళ_సీత" నుండి వెలికితీశారు