తాడిపత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అనంతపురం జిల్లా పురపాలక సంఘాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
'''తాడిపత్రి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]కు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల మండలము. పిన్ కోడ్ నం. 515 411., ఎస్.టి.డి.కోడ్ నం. 08558.
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==తాడిపత్రి పురపాలిక సంఘము==
*తాడిపత్రి పురపాలక సంఘం కార్యాలయం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. కార్పొరేట్ కార్యాలయం తరహాలో సెంట్రల్ ఏసీతో నిర్మించారు. దీన్ని చూసినవారు ఇది ప్రభుత్వ కార్యాలయమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దారు. వీధుల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు.
Line 23 ⟶ 19:
*లార్వా నియంత్రించే గంబూషియా చేపల కోసం మత్స్యశాఖపై ఆధార పడకుండా గంబూషియా చేపలను ఉత్పత్తి చేసుకోవడంతో నియోజవకవర్గంలోని ఇతర ప్రాంతాలకు కూడా వీటిని అందించేందుకు సిద్ధం చేశారు.
*సుందర నగరంగా మార్చే క్రమంలోనే పట్టణం నుంచి పందుల తరలింపు కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి పందులను పట్టే వారిని రప్పించి పట్టణంలో పందుల స్వైర్య విహారం లేకుండా చేయడానికి ప్రణాళికలు తయారు చేసుకొన్నారు. వీధి ఆవులను పట్టి ఆశ్రమాలకు తరలించారు. వీధుల్లో తిరిగే ఆవులను పట్టి ఆశ్రమాలకు తరలిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు .
==గ్రామతాడిపత్రి చరిత్ర ==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
=తాడిపత్రి చరిత్ర=
విజయనగర సామ్రాజ్యములో మొదట టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, గండికోటసీమ గాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతము,
విజయనగర సామ్రాజ్యములో అంతర్బాగము. మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ
Line 42 ⟶ 25:
రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు. క్రీ.శ.1350 ప్రాంతములోక్ళష్ణా తీరవాసియైన నారాయణ భట్టు
అను బ్రాహ్మణుడు విద్యారణ్య స్వాముల వారి ఆదేశముతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని ఈప్రాంతమును అభివ్ళద్ది గావించెను.
 
తాడిపత్రిలో శ్రీబుగ్గరామలింగేశ్వరాలయం, శ్రీచింతలవెంకటరమణస్వామిఆలయాలు చరిత్ర ప్రసిద్ది గాంచినఆలయాలు. క్రీ.శ.1460-1525 మధ్యలో నిర్మించబడ్డాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఆయన కుమారుడైన తిమ్మానాయనిచే నిర్మాణమైనట్లు తాడిపత్రి కైఫీయత్ ద్వారా తెలుస్తున్నది. ఈరెండు దేవాలయాలు అద్భుత శిల్ప సంపదతోఅలరారుతూ చూపరులకు నయనానందాన్ని కలిగిస్తూ భక్తులను భక్తి పారవశ్యములో ముంచివేస్తూవుంటాయి. ఈరెండు ఆలయాలే గాకశ్రీ వాసవి కన్యక పరమెశ్వరి అమ్మవారి ఆలయము, శ్రీ కోదండరామ రంగనాధ స్వామి అళ్వారుల ఆలయం, వ్యాసరాయ ప్రతస్టిత అంజనేయస్వామి దేవస్థానము,శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయము, రాఘవేంద్రస్వామి ఆలయము, శ్రీ లలితా దేవి ఆలయము, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము, శిర్ది సాయి బాబా ఆలయము కూడా తాడిపత్రిలోగలవు. ఇక్కడికి సమీపంలో ఆలూరుకోనలో పురాతన ప్రాశస్తి కలిగిన రంగనాధఆలయం, ఓబుళేసు కోనఆలయాలు గలవు.
 
Line 96 ⟶ 77:
{{commonscat|Tadipatri}}
*[[తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం]]
==మూలాలు==
 
{{Reflist}}
{{తాడిపత్రి మండలంలోని గ్రామాలు}}
{{అనంతపురం జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/తాడిపత్రి" నుండి వెలికితీశారు