ఋష్యశృంగుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎వేశ్యల ఉపాయము: మూస మరియు బొమ్మ
పంక్తి 10:
ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలన చేస్తు ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలొ వర్షాలు పడడం మానేసి అనావృష్టి క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీని పర్యవసానముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగ వారు ఋషిశృంగుడిని రాజ్యములొకి తెప్పిస్తే రాజ్యములొ తిరిగి వర్షాలు పడతాయి అని చెబుతారు. ఆ మాటలు విన్న రోమపాదుడు వేంటనే ఋషిశ్రంగుడిని రాజ్యములొకి ప్రవేశపెట్ట మంటాడు.
 
==వేశ్యల ఉపాయము==
[[బొమ్మ:ఋషి శృంగడు.jpg|right|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋషిశృంగుడు]]
అప్పుడు రోమపాదుని మంత్రులు అది దుర్భేధ్య్మైనదుర్భేద్యమైన కార్యమని, ఋషిశృంగుడు తండ్రి సంరక్షణలొ పెరుగుచున్నడని ఆయన విషయ సుఖాలంటే తెలియవని ఆయనను రాజ్యంలోకి తెప్పించడం కషమనికష్టమని దానికి తరుణోపాయముగా వేశ్యల్నువేశ్యలని విభండక మహర్షి ఆశ్రమమములో లేని సమయమ్ములొసమయములొ పంపమని చెబుతారు.
 
మహారాజు అందుకు అంగీకరించి వేశ్యలని ఋషిశృంగుడు ఉండే ఆశ్రమానికిఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ గీతాలు పాడతారు నాట్యాలు ఆడతారు. ఆశభలాకు ఋషిశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋషిశృంగుడిని చూశి విభండక మహర్షి ఆశ్రమములొ లేరని తెలుసుకొని ఋషిశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋషిశృంగుదు వారికి(వేశ్యలౌ) అర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి ఋషిశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋషిశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చె సమయం అయ్యందని భావించె వెళ్ళి పోతు వెళ్ళి పోతు ఋషిశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.
 
ఆకౌగిలించుకొన్న తరువాత విషయ వాంచలు లేని ఋషిశృంగుడికి కూడా వారిన్ చూడాలి అనే కోరిక పుడుతుంది, వారికి వెతుకుచూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋషిశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋషిశృంగుడు అంగీకరించి వారివెంత అంగదేశములొ అడుగు పెడతాడు. అప్పుడు అడుగు పెట్టిన వేంటనే అంగదేశలొ వర్షము పడుతుండి.
 
{{రామాయణము}}
 
==ఋషిశృంగుడు శాంతల వివాహము==
"https://te.wikipedia.org/wiki/ఋష్యశృంగుడు" నుండి వెలికితీశారు