ఆదర్శ వనితలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==అలనాటి తెలుగు వనితలు==
===[[ఆతుకూరి మొల్ల|ఆతుకూరి(ఆత్మకూరి) మొల్ల]]===
ఈమెనే కుమ్మరి మొల్ల అంటారు. ఈమె మొల్ల రామాయణం అనే గ్రంధం రచించింది. ఆనాటి కాలంలో ఏకైక రచయిత్రి, పదహారవ శతాబ్దం లో ఈమె జీవించింది. తండ్రి కేతన కుమ్మరి పని చేసేవాడు. ఏదైనా ఒక కళను నేర్చుకోవడానికి కులం మొదలైనవి అడ్డం రావని నిరూపించించిన మహిళ మొల్ల. ఈమెను కృష్ణదేవరాయలు సన్మానించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఆదర్శ_వనితలు" నుండి వెలికితీశారు