అమరజీవి (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 8:
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],<br>[[జయప్రద]]|
}}
'''అమరజీవి''' [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి|జంధ్యాల]] రచన, దర్శకత్వంలో వహించగా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[జయప్రద]] ముఖ్య పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం.
 
==కథ==
అక్కినేని, జయప్రదల ప్రేమకథతో చిత్రం మొదలవుతుంది. తీరా పెళ్ళి సమయానికి జయప్రద పెళ్ళికి నిరాకరిస్తుంది. తన అక్క జయసుధని అక్కినేని ప్రేమ పేరుతో మోసం చేసినందువలనే తాను ఆత్మహత్యకి పాల్పడినదని, తన మరణానికి కారణం అక్కినేనే అని తెలుసుకొన్న జయప్రద, ప్రేమలో మోసగింపబడితే ఎలా ఉంటుందో తనకి తెలియజేయటానికే అతనితో ప్రేమ నాటకమాడినదని తెలియజెబుతుంది.
"https://te.wikipedia.org/wiki/అమరజీవి_(1983_సినిమా)" నుండి వెలికితీశారు