"వాడుకరి చర్చ:S172142230149/పాత చర్చ 3" కూర్పుల మధ్య తేడాలు

కన్నడ
(హలో!)
(కన్నడ)
 
నేను ఇటీవల ఇతరవ్యాపకాలలో పడి తెవికీలో పెద్దగా మార్పులు చేయనప్పటికీ అప్పుడప్పుడూ తొంగిచూస్తూనే ఉన్నాను. అందువల్ల మీరు చేస్తున్న కృషి నాకు బాగా తెలుసు. ప్రస్తుతం మీరు రాస్తున్న వ్యాసం పేరులోనే తప్పుంది. ఋష్యశృంగుడు అని ఉండాలి. వ్యాసాన్ని సరైన పేరుకు తరలించగలరు. -[[సభ్యుడు:Trivikram|త్రివిక్రమ్]] 05:55, 28 జూన్ 2007 (UTC)
 
== కన్నడ ==
 
మాటల బాబు గారూ, మీకు కన్నడ వచ్చా? కన్నడలో ఎంతటి పరిజ్ఞానమున్నది? తెలియజేయగలరు. బహుభాషావిదుల ఉపయోగము తెలుగులో ఎంతైనా ఉన్నది --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 10:33, 28 జూన్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/156020" నుండి వెలికితీశారు