చర్చ:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
::లేదండీ! దహనం అంటే కాల్చడం, ఖననం అంటే పూడ్చడం లేదా తవ్వడం. '''ఖన'''నం, '''ఖన'''కుడు, '''ఖని''' (గని), '''ఖని'''త్రము (గడ్డపార) - ఇవన్నీ తవ్వడం, పూడ్చడంతో సంబంధమున్నవే! ప్రదీపు చెప్పినట్లు ఖననం అని ఉండాలి. పైగా భూస్థాపితం అనేది ఇక్కడ వాడదగ్గ పదం కాదు. --[[సభ్యుడు:Trivikram|త్రివిక్రమ్]] 02:32, 28 జూన్ 2007 (UTC)
 
:::అవునా..థాంక్స్ త్రివిక్రమ్ --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 10:35, 28 జూన్ 2007 (UTC)
 
==సమాచార పెట్టె==
అదెదో పట్టిక చేస్తారు( పేరు మరచి పోయాను) కదా .. బ్రౌను గారికి కూడా ఒక పట్టిక చేయండి--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 23:10, 27 జూన్ 2007 (UTC)
:సమాచార పెట్టె వ్యక్తి ??? --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 10:35, 28 జూన్ 2007 (UTC)
Return to "చార్లెస్ ఫిలిప్ బ్రౌన్" page.