వెలుగునీడలు (1961 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర విశేషాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 35:
డాక్టరు చదువుతున్న సుగుణకు కవితలు రాసే రవి (నాగేశ్వరరావు)తో పరిచయమవుతుంది. అది ప్రేమకు దారితీస్తుంది. విదేశాల నుంచి వచ్చిన రఘు (జగ్గయ్య) సుగుణ అంటే అభిమానం చూపిస్తాడు. రవికి క్షయవ్యాధి వస్తుంది. తన పరిస్థితి తెలిసిన రవి సుగుణను వప్పించి రఘుతో పెళ్ళి జరిపిస్తాడు.
 
విధి వంచితుడైన రఘు ప్రమాదంలో మరణిస్తాడు. రవి మదనపల్లి శానిటోరియంలో వుండి ఆరోగ్యవంతుడవుతాడు. సుగుణ కోరిక మేరకు వరలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. రాజసేవ పత్రికను నడిపించమన్న మావగారి కోరిక మీద దాని యాజమాన్యం స్వీకరించి నడిపిస్తాడు రవి. రాజసేవ పత్రికను నవజ్యోతిగా మార్చి, దాన్ని లాభాల బాట పట్టిస్తాడు. గతంలో రవి, సుగుణ ప్రేమించుకున్న విషయం తెలుసుకున్న వరలక్ష్మి భర్తను అనుమానిస్తుంది. చివరకు నిజం తెలుసుకొని పశ్చాత్తాప పడుతుంది.
 
==పాటలు==