వెలుగునీడలు (1961 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
డాక్టరు చదువుతున్న సుగుణకు కవితలు రాసే రవి (నాగేశ్వరరావు)తో పరిచయమవుతుంది. అది ప్రేమకు దారితీస్తుంది. విదేశాల నుంచి వచ్చిన రఘు (జగ్గయ్య) సుగుణ అంటే అభిమానం చూపిస్తాడు. రవికి క్షయవ్యాధి వస్తుంది. తన పరిస్థితి తెలిసిన రవి సుగుణను వప్పించి రఘుతో పెళ్ళి జరిపిస్తాడు.
 
విధి వంచితుడైన రఘు ప్రమాదంలో మరణిస్తాడు. రవి మదనపల్లి శానిటోరియంలో వుండి ఆరోగ్యవంతుడవుతాడు. సుగుణ కోరిక మేరకు వరలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. రావుబహదూర్ వెంకటరామయ్య స్వాతంత్రం వచ్చినా పూర్వం నాటి బ్రిటీష్ రాజభక్తి మాత్రం వదలరు. తాను బ్రిటీష్ కాలంలో ప్రారంభించిన రాజసేవ పత్రిక అదే పేరుతో, అదే ధోరణితో నడపడమే కాక జార్జిప్రెస్ అన్న ప్రెస్ పేరునూ అలాగే కొనసాగిస్తారు. రాజసేవ పత్రికను నడిపించమన్న మావగారి కోరిక మీద దాని యాజమాన్యం స్వీకరించి నడిపిస్తాడు రవి. రాజసేవ పత్రికను నవజ్యోతిగా మార్చి, దాన్ని లాభాల బాట పట్టిస్తాడుపట్టిస్తారు. అయితే తన అభ్యుదయ భావాలతో పత్రిక లాభాల్లో వాటా ఇవ్వాలని హామీ ఇవ్వగా, అప్పటికే ఆ లాభాలన్నిటినీ కుటుంబంలోని వారు ఖర్చుచేసేయడంతో హతాశుడవుతాడు. గతంలో రవి, సుగుణ ప్రేమించుకున్న విషయం తెలుసుకున్న వరలక్ష్మి భర్తను అనుమానిస్తుంది. చివరకు నిజం తెలుసుకొని పశ్చాత్తాప పడుతుంది.
 
==పాటలు==