సుమంగళి (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
బి.ఎన్‌.రెడ్డి వాహినీ ఫిలింస్‌ పతాకాన 'సుమంగళి' చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఇది బి.ఎన్‌.రెడ్డి మూడో చిత్రం. <ref name="Sumangali @ Andhraprabha" />
=== నటీనటుల ఎంపిక ===
గిరి, నాగయ్య, కుమారి, మాలతి ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. నాగయ్య ఇందులో నెరసిన జుట్టుతో, కళ్ళజోడు ధరించి ముసలిపాత్రలో సంఘసంస్కర్తగా (ఇష్టం లేకపోయినా బి.ఎన్‌.రెడ్డి సలహాతో) నటించారు.<ref name="Sumangali @ Andhraprabha" />
 
== థీమ్స్, ప్రభావాలూ ==
సంఘసంస్కరణలు, విధవా వివాహం ఈ చిత్రంలోని ప్రధానాంశాలు. మేనత్త కూతురుని పెళ్ళి చేసుకోవాలని కుటుంబ సభ్యులు అంటున్నా, ఐ.పి.ఎస్‌ పాసైన సత్యం చదువుకున్న అమ్మాయిని ప్రేమించడం, ఆమెను పెళ్ళి చేసుకుంటాననడం మేనత్త కూతురు ఆత్మహత్య చేసుకోవడం, చేసుకుంటూ బావకు నచ్చిన అమ్మాయితోనే వివాహం చేయమని కోరడం ఈ చిత్రంలోని ప్రధానాంశాలు.<ref name="Sumangali @ Andhraprabha" />
"https://te.wikipedia.org/wiki/సుమంగళి_(1940_సినిమా)" నుండి వెలికితీశారు