సుమంగళి (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
=== ప్రజాదరణ, సమీక్షలు ===
ఈ చిత్రం విజయం సాధించలేకపోయినా బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి తన తరహాలో మార్పు చేసుకోకుండా కళాత్మక చిత్రాల రూపకల్పనకే ప్రాధాన్యత ఇచ్చారు. విజయం సాధించకున్నా సినిమాకు విమర్శకుల నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయి. 'పాల్‌ముని ఆఫ్‌ ఇండియా' అంటూ నాగయ్యని ఈ చిత్రం చూసి ఫిలిం ఇండియా పత్రికలో బాబురావు పటేల్‌ నాగయ్య గురించి రాసారు.<ref name="Sumangali @ Andhraprabha">[http://www.prabhanews.com/cinespecial/article-139714 14 తెలుగు చిత్రాలు 1940 లో - ఆంధ్రప్రభ ఆగష్టు 26, 2010]</ref>
=== రీమేక్ ===
సినిమాని తమిళంలో జెమినీ స్టూడియో అధినేత ఎస్.ఎస్.వాసన్ విడుదల చేశారు.<ref name="జ్ఙాపకాల పందిరి" />
 
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/సుమంగళి_(1940_సినిమా)" నుండి వెలికితీశారు