అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[1921]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]],అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు
* [[1922]]: [[అల్లు రామలింగయ్య]] ప్రముఖ హాస్య నటుడు. (మ.2004)
* [[1934]] : [[భువన్ చంద్ర ఖండూరి]] , భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
* [[1934]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త గా పిలువబడేవారు. (మ.2014)
* [[1939]]: [[ఎల్కోటి ఎల్లారెడ్డి]], శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు.
* [[1942]]: [[బోయ జంగయ్య]], నిరంతరం సాహిత్య కృషి చేస్తున్నాడు,ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు