నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

1,556 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
== జననం - విద్యాభ్యాసం ==
శ్రీనివాసరావు, హేమలత దంపతులకు [[ఆగష్టు 30]], [[1959]] లో [[అదిలాబాద్ జిల్లా]], [[ఆసిఫాబాద్]] లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.
 
సురేష్ కుమార్ నాన్న సంగీతకారుడు, తాత రచయిత. దీంతో ఆయా రంగాలపై పుట్టుకతోనే ఈయనకు ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలోనే నవజ్యోతి సాహితీ సంస్థను స్థాపించి ఒరిస్సా, వెస్ట్‌ బెంగాల్లో నాటకాలు వేశారు. అలా 20 సంవత్సరాల వయస్సులోనే వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు.
 
1971లోనే రంగస్థలంలోకి అడుగుపెట్టారు. 1976లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ వచ్చింది. ఎమ్మార్వో స్థాయి వరకు పనిచేశారు. చిన్నప్పటి నుంచి కళలపట్ల ఆసక్తి ఉండడంతో కళల కోసం ఉద్యోగం మానేశారు. నాటకాలు, సీరియల్స్‌ చేస్తున్న క్రమంలో తనకూ ఓ బ్యానర్‌ ఉండాలని 1992లో తేజ ఆర్ట్స్‌ను స్థాపించి, 'బాలచంద్రుడు' అనే నాటికలో ఏకపాత్రాభినయం కూడా చేశారు.
 
== వివాహం - పిల్లలు ==
1,91,505

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1560697" నుండి వెలికితీశారు