జూలై 23: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== సంఘటనలు ==
* [[0636]]: [[బైజాంటైన్]] సామ్రాజ్యం నుంచి అరబ్బులు [[పాలస్తీనా]] లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాదించారు.
* [[0685]]: కేథలిక్ పోప్ గా [[:en:John V|జాన్ V]] తన పాలన మొదలుపెట్టాడు.
* [[1253]]: [[:en:pope innosent III|పోప్ ఇన్నోసెంట్ III ]], వియెన్నె ఫ్రాన్స్ నుంచి [[:en:jews|యూదుల]] ను బహిష్కరించాడు.
* [[1298]]: [[:en:vurz burg|ఉర్జుబర్గ్]], [[జర్మనీ]] లోని [[:en:vurz burg|ఉర్జుబర్గ్]] లో [[యూదుల్:en:jews|యూదుల]] ను ఊచకోత (హత్యాకాండ) కోసారు.
* [[1798]]: [[నెపోలియన్]], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] ను పట్టుకున్నాడు.
* [[1829]]: [[:en:william austin burt|విలియం ఆస్టిన్ బర్ట్]] 'టైపోగ్రాఫర్' ([[:en:type writer|టైప్‌రైటర్]]) కి పేటెంట్ పొందాడు.
* [[1871]]: సి.హెచ్.ఎఫ్. పీటర్స్, గ్రహశకలం (ఆస్టరాయిడ్) [[#114 కస్సండ్ర]] ను కనుగొన్నాడు.
* [[1877]]: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను [[హవాయి]] లో పూర్తి చేసారు.
* [[1877]]: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది.
* [[1880]]: మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది.
* [[1895]]: [[:en:a.charlois|ఎ. ఛార్లోయిస్]] గ్రహశకలం (ఆస్టరాయిడ్) [[#405 థియ]] ని కనుగొన్నాడు.
* [[1904]]: 'లా పర్చేజ్ ఎక్ష్పో' ప్రదర్శన జరుగుతున్నప్పుడు, 'ఛార్లెస్ ఇ. మెంచెస్', 'ఐస్ క్రీం కోన్' ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు.
* [[1908]]: 'ఎ. కోఫ్' #666 డెస్‌డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు.
* [[1909]]: 'ఎమ్. ఉల్ఫ్', '#683 లాంజియ' పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు.
* [[1920]]: [[:en:kenya|కీన్యా]] [[:en:British empire|బ్రిటిష్ సామ్రాజ్యం]] లో వలస గా మారింది.
* [[1921]]: అమెరికాకు చెందిన 'ఎడ్వర్డ్ గౌర్డిన్' లాంగ్ జంప్ లో రికార్డు 25' 2 3/4" సాధించాడు.
* [[1927]]: [[బొంబాయి]] రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
పంక్తి 26:
* [[1947]]: మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ)
* [[1952]]: ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం)
* [[1955]]: [[భారతీయ మజ్డూరుమజ్దూర్ సంఘ్]] ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవం గా జరుపుకుంటారు.
* [[1956]]: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.
* [[1931]]: హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను [[ఆస్ట్రేలియా]] ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.
* [[1964]]: ఈజిప్షియన్ ఆయుదాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా' , బోనె ([[అల్జీరియఅల్జీరియా]]) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది.
* [[1965]]: [[:en:beatles|బీటిల్స్]] (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బం ని యునైటెడ్ కింగ్‌డం లో విడుదల చేసారు.
* [[1967]]: జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, [[డెట్రాయిట్]] లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.
* [[1968]]: 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది.
* [[1968]]: జాతుల వివక్షత కారణంగా, [[కీవ్‌లాండ్:en:cleve land|కీవ్‌ లాండ్]] లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.
* [[1972]]: మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజి సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.
* [[1973]]: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు
పంక్తి 42:
* [[1987]]: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది ( మహిళల రికార్డు).
* [[1987]]: [[మొరాకో]] కి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_23" నుండి వెలికితీశారు