కిగ్గా: కూర్పుల మధ్య తేడాలు

ప్రారంభం
+వర్గం
పంక్తి 1:
[[తుంగా నదికినది]]కి ఉపనదైన నందిన ఒడ్డున శృంగేరికి[[శృంగేరి]]కి 10 మైళ్ళాదూరములో ఉన్న గ్రామము కిగ్గా. కిగ్గా గ్రామానికి మరుకలు అనే పేరు కూడా కలదు. ఈ గ్రామము లొ అత్యంత ప్రశస్తి చెందిన [[ఋష్యశృంగుడు|ఋష్యశృంగ మహర్షి]] దేవాలయము కలదు. ఈ ప్రదేశములోనే [[ఋష్యశృంగుడు]] మెరుపు తీగ మారి వలె విదేహముక్తి పొందారు అని చెబుతారు. ఇక్కడ ఏడవ శతాద్భపు శాసనాలు ఈ ఆలయముపేరు కిల్గలింగేశ్వర లేదా కిల్గదేవర పూజలు జరిగేవని చెబుతున్నాయి. ఇక్కడి శివలింగంపైన ఒక రుద్రాక్షం ఉంటుంది, ఇది ఒక కొమ్ము వలె ఉంటుంది.
 
==బయటి లింకులు==
* [[http://www.sringeri.net/temples/kigga.php శృంగేరి శారదా మఠం వెబ్ సైటు నుండి]]
 
[[వర్గం:కర్నాటక పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/కిగ్గా" నుండి వెలికితీశారు