"అగ్నిపరీక్ష (1951 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

imdb_id = 0331165|
}}
'''అగ్నిపరీక్ష''' పి.మాణిక్యం దర్శకత్వంలో నిర్మించిన 1951 నాటి చిత్రం. తర్వాతి కాలంలో మహానటిగా పేరొందిన [[సావిత్రి]] ఇందులో చిన్నపాత్రలో నటించింది. మొదట ముఖ్యపాత్రకే తీసుకుందామనుకున్నా ఆమెకు అప్పటికి అటూఇటూ కాని వయసు కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.<ref name="మహానటి సావిత్రి పుస్తకం">{{cite book|last1=గార్లపాటి|first1=పల్లవి|title=మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఙి|date=డిసెంబర్, 2014|location=హైదరాబాద్|edition=6}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1561554" నుండి వెలికితీశారు