ద్రోహి (1948 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
'''ద్రోహి''' [[ఎల్వీ ప్రసాద్]] దర్శకత్వంలో, ఎల్వీ ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం తదితరులు నటించిన 1948 నాటి తెలుగు చలనచిత్రం.
== వివాదాలు ==
సినిమా నిర్మాణ సమయంలోనే వివాదాలు చోటుచేసుకున్నాయి. సినిమా షూటింగ్ పూర్తికాగానే స్పాట్లోనే మేకప్ ఇంకా తీయకుండానే సినిమాలో నటించిన [[ఎస్.వరలక్ష్మి]]కీ, లక్ష్మీకాంతానికి వివాదం చెలరేగింది. వరలక్ష్మి వాగ్వాదంలో లక్ష్మీకాంతాన్ని చెప్పుతో దాడిశారు. ఈ విషయం లక్ష్మీకాంతం ఫిర్యాదుమేరకు పోలీసు కేసు వరకూ వెళ్ళింది.<ref name="రూపవాణి కథనం">{{cite news|last1=విలేకరి|first1=మూర్తి|title=హిట్లర్ వరలక్ష్మి ప్రళయతాండవం|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=21717|accessdate=24 July 2015|work=రూపవాణి|issue=4|date=1 జూన్ 1948}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ద్రోహి_(1948_సినిమా)" నుండి వెలికితీశారు