"చంద్రహారం" కూర్పుల మధ్య తేడాలు

412 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి (సవరణ, replaced: → (5) using AWB)
==సంక్షిప్త చిత్రకథ==
చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.
== విడుదల, స్పందన ==
విజయా వారు [[పాతాళ భైరవి (సినిమా)|పాతాళ భైరవి]] తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీయడంతో, అందుకు తగట్టు మంచి ప్రచారం చేయించారు.
 
==పాటలు==
# ఆంగికం భువనం - జయజయజయ విజయేంద్ర - ఘంటసాల బృందం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1562178" నుండి వెలికితీశారు