చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విప్లవ రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చలసాని ప్రసాద్''' ప్రముఖ కవి,రచయిత మరియు విమర్శకులు. ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=133348 విరసం నేత చలసాని ప్రసాద్‌ కన్నుమూత]</ref>
==జీవిత విశేషాలు==
చలసాని ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది.<ref>[http://telugu.oneindia.com/news/andhra-pradesh/revolutionary-poet-chalasani-prasad-passes-away-160775.html విరసం నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref> శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో ఆయన సన్నిహిత సంబంధాలుండేవి. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగారు.
 
 
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాద్" నుండి వెలికితీశారు