చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్రవహించిన చలసాని ప్రసాద్.. నమ్మిన సిద్ధాంతాలకోసం చాలామందితో విబేధించారు. విరసం స్థాపకుల్లో చలసాని ఒకరు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఎమర్జన్సీ కాలంలో చలసాని ప్రసాద్ జైలు శిక్ష అనుభవించారు. సాహితీ విమర్శకుడుగా ఎందరికో స్ఫూర్తి నిచ్చారు. విప్లవ రచయితల సంఘం స్థాపనలో శ్రీశ్రీతో కలిసి పనిచేశారు. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడారు. ఎన్నోసార్లు జైలు జీవితం గడిపారు. నిబద్ధత అంకితభావం, అప్యాయతలకు చలసాని మారుపేరు. శ్రీశ్రీ, రంగనాయకమ్మలకు చలసాని అత్యంత సన్నిహితులు.<ref>[http://www.expresstv.in/chalasani-prasad-14609.aspx#sthash.sUiQxhv5.dpuf చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref>
 
==మరణం==
 
ఆయన [[జూలై 25]] [[2015]] శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అంబులెన్స్ చేరుకునేలోగానే ఆయన మరణించారు.<ref>[http://telugu.oneindia.com/news/andhra-pradesh/revolutionary-poet-chalasani-prasad-passes-away-160775.html విరసం నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాద్" నుండి వెలికితీశారు