మహా శ్వేతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
==రచనలు==
;ఎతోవా పోరాటం గెలిచాడు.
మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ఈ నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి [[చల్లా రాధాకృష్ణమూర్తి]] అనువదించాడు. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలు జతచేశారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటీని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుస్తాయి.
 
== అవార్డులు ==
* [[2006]]లో భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత అవార్డు [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మవిభూషణ్ అవార్డు]] లభించింది.
* [[1997]]లో [[రామన్ మెగ్సేసే అవార్డు]] స్వీకరించింది.
* [[1996]]లో సాహిత్య రంగంలో అత్యున్నత అవార్డు [[జ్ఞానపీఠ అవార్డు]] లభించింది.
"https://te.wikipedia.org/wiki/మహా_శ్వేతాదేవి" నుండి వెలికితీశారు