చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==మరణం==
ఆయన [[జూలై 25]] [[2015]] శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో విశాఖపట్టణం లోని తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అంబులెన్స్ చేరుకునేలోగానే ఆయన మరణించారు.<ref>[http://telugu.oneindia.com/news/andhra-pradesh/revolutionary-poet-chalasani-prasad-passes-away-160775.html విరసం నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాద్" నుండి వెలికితీశారు