వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 476:
:::::* [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మాన్ గారూ]] డి.ఎల్.ఐ. వెబ్సైట్లో అవుటాఫ్ కాపీరైట్ అనివున్న విషయాన్ని ఎత్తిచూపుతూ నేను మరో పుస్తకానికి [https://commons.wikimedia.org/wiki/Commons:Undeletion_requests/Current_requests#File:SuprasiddulaJeevithaVisheshalu.djvu అన్-డిలీషన్ రిక్వెస్ట్] పెట్టాను. మీరు తర్వాత మరో వాదనతో పెట్టారు. కామన్స్ లోని క్రియాశీలక సభ్యులు, నిర్వాహకులూ కూడా తీవ్రంగా చర్చిస్తున్నారు, రెంటికీ కలిపీ, విడివిడిగానూ. అయితే విషయమేంటంటే వారంతా డి.ఎల్.ఐ. క్లెయిం ఎంతవరకూ నమ్మదగ్గది అనేస్తున్నారు. మనలో ఎవరికైనా డి.ఎల్.ఐ.లో పనిచేసినవారో లేక పనిచేస్తున్నవారో తెలిస్తే కొంత తేలిగ్గా దీన్ని పరిష్కరించగలమనుకుంటాను. దీనిపై కూడా ఓ తీర్పు వచ్చేలోగా ఆ పనిచేస్తే మొత్తంగా పరిష్కారమౌతుంది. కనుక దయచేసి కాంటాక్ట్స్ తిరగేసి ఎవరో ఒక DLI వ్యక్తి కోసం ప్రయత్నించగలరా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:48, 24 జూలై 2015 (UTC)
::::::* ప్రయత్నిస్తాను. ఆర్టీఐ ద్వారా ప్రయత్నించవచ్చు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారికి తెలిసిన వారుండవచ్చు. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 16:20, 25 జూలై 2015 (UTC)
::[[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారూ, కంగారుపడవద్దు. తొలగించిన పుస్తకాలు ఎక్కడికీపోవు. మళ్ళీ పునస్థాపితం చేసేలా కృషి చేద్దాం. అసలు కామంస్లో తలతిక్కగా వ్యవహరిస్తే, ^వీటి కాపీహక్కుల గొడవ తీరేదాక వాటిని స్థానికంగా అదేపేరుతో తెలుగు వికీసోర్సులో ఎక్కించుకుందాం. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 09:16, 26 జూలై 2015 (UTC)
 
== Proposal to create PNG thumbnails of static GIF images ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు