"1915" కూర్పుల మధ్య తేడాలు

115 bytes added ,  4 సంవత్సరాల క్రితం
* [[జూన్ 6]]: [[చండ్ర రాజేశ్వరరావు]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, [[తెలంగాణా సాయుధ పోరాటం]] లో నాయకుడు. (మ.1994)
* [[జూన్ 24]]: [[పాలగుమ్మి పద్మరాజు]], ప్రముఖ తెలుగు రచయిత. (మ.1983)
* [[జూలై 26]]: [[ప్రగడ కోటయ్య]], ప్రముఖ సంఘ సేవకులు.
* [[సెప్టెంబరు 27]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు ./[మ.2012]
* [[సెప్టెంబరు 28]]: [[స్థానాపతి రుక్మిణమ్మ]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1563360" నుండి వెలికితీశారు