1976: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* [[మార్చి 12]]: [[మందుముల నరసింగరావు]], నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1976)
* [[మే 6]]: [[కోకా సుబ్బారావు]], ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1902)
* [[జూలై 28]]: [[శ్రీనివాస చక్రవర్తి]], అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (జ.1911)
* [[జూలై 28]]: [[తరిమెల నాగిరెడ్డి]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917)
* [[ఆగష్టు 29]]: [[ఖాజీ నజ్రుల్ ఇస్లాం]], బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (జ.1899)
"https://te.wikipedia.org/wiki/1976" నుండి వెలికితీశారు