1904: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[జూలై 12]]: [[పాబ్లో నెరుడా]], చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
* [[జూలై 13]]: [[వెంపటి సూర్యనారాయణ]], ప్రజావైద్యుడు, గాంధేయవాది. (మ.1993)
* [[జూలై 29]]: [[జె.ఆర్ఆర్‌.డి.టాటా]], భారత ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు. (మ.1993)
* [[ఆగస్టు 28]]: [[దాట్ల సత్యనారాయణ రాజు]], ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
* [[నవంబరు 13]]: [[పురిపండా అప్పలస్వామి]] బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు.
"https://te.wikipedia.org/wiki/1904" నుండి వెలికితీశారు