సెప్టెంబర్ 26: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
== జననాలు ==
* [[1820]]: [[ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌]], బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు. (జ.1820)
* [[1829]]: [[లెవీ స్ట్రాస్]], ప్రముఖ అమెరికా పారిశ్రామికవేత్త.
* [[1867]]: [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], ప్రసిద్ధ తెలుగు రచయిత. (మ.1946)
* [[1899]]: [[ఎన్.ఎం.జయసూర్య]], ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు.
* [[1906]]: [[కాట్రగడ్డ బాలకృష్ణ]], అసాధారణ మేధావి.
* [[1907]]: [[ఆమంచర్ల గోపాలరావు]], స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు. (మ.1969)
* [[1923]]: [[దేవానంద్]], ఇండియన్ గ్రేట్ హీరో [[కథానాయకుడు]].
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_26" నుండి వెలికితీశారు