2006: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
* [[సెప్టెంబరు 28]]: [[ఎస్.వి.ఎల్.నరసింహారావు]], ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)
* [[అక్టోబర్ 13]]: [[హీరాలాల్ మోరియా]], పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924)
* [[నవంబర్ 16]]: [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]], అమెరికాకు[[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత. (జ.1912)
* [[నవంబర్ 26]]: [[జి.వరలక్ష్మి]], తెలుగు సినిమానటి. (జ.1926)
* [[డిసెంబర్ 30]]: [[పేకేటి శివరాం]], తెలుగు సినిమా నటుడు. (జ.1918)
"https://te.wikipedia.org/wiki/2006" నుండి వెలికితీశారు