2004: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[మార్చి 5]]: [[కొంగర జగ్గయ్య]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. (జ.1928)
* [[ఏప్రిల్ 17]]: [[సౌందర్య]], ప్రముఖ సినీనటి. (జ.1972)
* [[ఏప్రిల్ 27]]: [[జె.వి. సోమయాజులు]], రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. ( జ.1928)
* [[జూన్ 3]]: [[గరిమెళ్ళ రామమూర్తి]], నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)
* [[జూలై 31]]: [[అల్లు రామలింగయ్య]], ప్రముఖ హాస్యనటుడు.(జ.1922)
* [[ఆగష్టు 15]]: [[అమర్‌సిన్హ్ చౌదరి]], గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
* [[సెప్టెంబర్ 23]]: [[రాజా రామన్న]], ప్రముఖ భారత శాస్త్రవేత్త . (జ.1929)
* [[సెప్టెంబరు 28]]: [[ముల్క్ రాజ్ ఆనంద్]], భారతీయ ఆంగ్ల రచయిత (జ.1905)
* [[అక్టోబరు 31]]: [[కొమ్మూరి వేణుగోపాలరావు]], ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. (జ.1935)
* [[డిసెంబరు 8]]: [[చిత్తజల్లు శ్రీనివాసరావు]], సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. (జ.1924)
* [[డిసెంబర్ 23]]: [[పి.వి.నరసింహారావు]], పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921)
* [[డిసెంబర్ 31]]: [[గెరాల్డ్ డిబ్రూ]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[]]: [[ఆవుల జయప్రదాదేవి]], మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (జ.1920)
 
"https://te.wikipedia.org/wiki/2004" నుండి వెలికితీశారు