బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
 
రెండవ ప్యారా
పంక్తి 8:
* మగపిల్లలతో శారీరక సంబంధాలని ఏర్పరచుకోవటం
* నీలిచిత్రాలని తీయటానికి మగపిల్లలని ఉపయోగించుకోవటం
 
మగపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కడైనా, ఎవరిచేనైనా జరుగవచ్చును. పాఠశాల, ఇల్లు, బాల కార్మిక వ్యవస్థ ఉన్న దేశాలలో అయితే కార్యాలయాలు, ఇతర పనులు జరిగే ప్రదేశాలలో కూడా జరుగవచ్చును. ఈ విధమైన లైంగిక వేధింపులు ఇతర మానసిక రుగ్మతలకి దారితీయటంతో బాటుగా మగపిల్లలు శారీరకంగా/మానసికంగా ఆరోగ్యవంతమైన యువకులుగా ఎదగటాన్ని నిరోధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై జరిగే లైంగిక వేధింపులు 19.7 శాతం కాగా, మగపిల్లలపై జరిగే వేధింపులు 7.9%. వీటిలో ఆడపిల్లలపై స్త్రీలు చేసే అత్యాచారాలు కేవలం 6% మాత్రమే కాగా, అదే స్త్రీలు మగపిల్లలపై జరిపే అత్యాచారాలు 14% నుండి 40% వరకూ కలవు. సాధారణంగా ఈ వేధింపులకి గురిచేసేవారు బాధితులకి దగ్గరివారే చేస్తుంటారు. బంధుమిత్రులు, పిల్లల సంరక్షణ చేసేవారు లేక చాలా అరుదుగా ఆగంతకులు ఈ వేధింపులకి గురి చేస్తూ ఉంటారు.