బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు
నిర్వచించటం లో ఉన్న కష్టాలు
పంక్తి 13:
జిం హాపర్ అనే మానసిక శాస్త్రవేత్త ఈ దాడులు ఏకంగా మగపిల్లల పుంసత్వంపై ప్రభావం చూపుతాయని వెల్లడించారు.
 
== నిర్వచించటం లో ఉన్న కష్టాలు ==
'''మగపిల్లలపై లైంగిక వేధింపుల '''ని నిర్వచించటం కష్టతరమే. దేశకాలమాన పరిస్థితులని బట్టి దీని నిర్వచనం మారిపోతూ ఉంటుంది.
 
ఉదా:
* ఎంత వయసులోపు వారిని '''మగపిల్లలు ''' గా పరిగణించాలి?
* వారిని లొంగదీసుకోవటానికి అవతలి వారు ఏం చేశారు?
** కేవలం బెదిరించారా?
** శారీరక బలాన్ని ప్రదర్శించారా?
 
-వంటి ప్రశ్నల తో నిర్వచన కష్టమౌతుంది.
 
అయితే కొన్ని సందర్భాలలో ఏ కష్టం లేకుండానే మగపిల్లలపై లైంగిక వేధింపులు జరిగాయన్నది సుస్పష్టమవుతుంది. ఊదా: ఒక ఇరవై ఏళ్ళ యువతి పదేళ్ళ బాలుడితో ఎటువంటి బెదిరింపులకి, శారీరక బలప్రదర్శనకి పాల్పడకుండానే సంభోగం చేస్తే అది ఖచ్చితంగా లైంగిక వేధింపే. ప్రతి వేధింపులోనూ బెదిరింపులు, శారీరక బలప్రదర్శన జరిగి తీరాలని లేదు.
 
వేధింపులు ఎవరిచేత/ఎంత కాలం జరిగాయి అన్న వాటిపై కూడా దీని నిర్వచనం ఆధారపడి ఉంటుంది.
== మూలాలు ==
# http://www.jimhopper.com/male-ab/