బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
వేధింపులు ఎవరిచేత/ఎంత కాలం జరిగాయి అన్న వాటిపై కూడా దీని నిర్వచనం ఆధారపడి ఉంటుంది.
 
వేధింపులు జరిగిన సమయానికి పిల్లవాడి వయసు ఎంత? వేధించిన వారు బాధితులకి ఎంత సమీపులు అన్న వాటిని బట్టి అసలు బాధితుడు ఈ వేధింపులని జ్ఞాపకం పెట్టుకొనగలడా? అన్నవి మరి కొన్ని ప్రశ్నలు. మరీ చిన్న వయసు అయినా మరీ సమీపులు అయినా నిజమైన ప్రేమాభిమానాలకి వేధింపులకి మధ్య ఉన్న సన్నని గీతని గుర్తించటం కూడా కష్టతరమే అవుతుంది.
 
== మూలాలు ==