బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
లైంగిక వేధింపుల వలన మగపిల్లలలో కలిగే భావోద్రేక దుష్ఫలితాలు
* ఆందోళన
* నిస్సహాయత
* ఒంతరితనం
* అణచివేతకి గురి అయినట్లు భావన
* వేర్పడటం
Line 44 ⟶ 46:
* నిద్రాభంగం
* ఆత్మహత్య ఆలోచనలు మరియు ప్రవర్తన
* తమ పుంసత్వాన్ని తమకి తాము నిరూపించుకొనేందుకు ఎక్కువ మంది స్త్రీలని లైంగిక భాగస్వాములుగా చేసుకోవటం. ఇతరులని లైంగిక బాధితులని చేయటం. ప్రమాదాలకి దారితీసే హింసాత్మక లైంగిక సంబంధాలని ఏర్పరచుకోవటం
* తమ లైంగికత తమకే ప్రశ్నార్థకం కావటం
* తాము పరిపూర్ణ పురుషులు కాము అనే భావన రావటం
* పుంసత్వంలో అధికారం, నియంత్రణ మరియు విశ్వాసాలని కోల్పోవటం
* తాము స్వలింగ సంపర్కులుగా మారిపోతామేమో అనే భావన రావటం
* స్వలింగ సంపర్కులపై విపరీతమైన భయాందోళనలను, అసహ్యాన్ని పెంచుకోవటం
 
== మూలాలు ==