బాలురపై లైంగిక వేధింపులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ప్రతి ఆరుగురిలో ఒక మగపిల్లవాడు |
→దుష్ఫలితాలు: సందిగ్ధత |
||
పంక్తి 35:
== దుష్ఫలితాలు ==
లైంగిక వేధింపుల వలన మగపిల్లలలో కలిగే భావోద్రేక దుష్ఫలితాలు
* ఆందోళన
* నిస్సహాయత
Line 41 ⟶ 42:
* వేర్పడటం
* పగ మరియు క్రోధం
* మానవసంబంధాలని
* సత్సంబంధాలని కూడా అపార్థం చేసుకోవటం
* స్వాభిమానం తగ్గిపోవటం
* లైంగిక అసమర్థత
* నిద్రాభంగం
* ఆత్మహత్య ఆలోచనలు మరియు ప్రవర్తన
* సందిగ్ధత (వేధింపులకి గురి అయిన సమయంలో [[అంగస్తంభన]], [[స్ఖలనం|స్ఖలనాల]] గురించి ప్రస్తావిస్తూ వేధింపులకి గురి చేసినవారు, '''నీకు అవి జరిగాయంటే, నీకు కూడా అది ఇష్టమనేగా అర్థం?''' అని ప్రశ్నించటం)
* తమ పుంసత్వాన్ని తమకి తాము నిరూపించుకొనేందుకు ఎక్కువ మంది స్త్రీలని లైంగిక భాగస్వాములుగా చేసుకోవటం. ఇతరులని లైంగిక బాధితులని చేయటం. ప్రమాదాలకి దారితీసే హింసాత్మక లైంగిక సంబంధాలని ఏర్పరచుకోవటం
* తమ లైంగికత తమకే ప్రశ్నార్థకం కావటం
|